Posts

Showing posts from June, 2020

"ఒరేయ్! వెంకటచలం"

Image
రచయితలు సాధారణంగా ఒక కథ రాసినపుడు వేరే రచయితల్ని విమర్శించడమో, సమాజంలోని ఒక విషయాన్ని విమర్శించడమో చూస్తుంటాం. కానీ చలం తన ఒరేయ్, వెంకటచలం అనే కథలో రెండు పాత్రల్ని పెట్టి తనని తనే విమర్శించుకుంటూ ఈ కథ వ్రాయడం జరిగింది. తెలుగులో నేను ఇటువంటి కథ ఇంకొకటి చదవలేదు, అందువల్లనే ఈ కథ అంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. పూర్తి కథ మీ కోసం .